AMARAVATHI: అమ­రా­వ­తి­లో భూ కే­టా­యిం­పు­లు

AMARAVATHI: అమ­రా­వ­తి­లో భూ కే­టా­యిం­పు­లు
X
రాజధానిలో ఊపందుకున్న భూ కేటాయింపులు.. 10 సంస్థలకు భూములు కేటాయిస్తూ నిర్ణయం

అమ­రా­వ­తి రా­జ­ధా­ని ప్రాం­తం­లో భూ­ముల కే­టా­యిం­పుల వ్య­వ­హా­రం ఊపం­దు­కుం­ది. గతం­లో కే­టా­యిం­చిన భూ­ము­ల్లో కొ­న్ని రద్దు కాగా, మరి­కొ­న్నిం­టి­కి మా­ర్పు­లు చే­శా­రు. తా­జా­గా మరో పది సం­స్థ­ల­కు భూ­ము­లు కే­టా­యిం­చ­డం­తో అమ­రా­వ­తి­లో మళ్లీ సం­ద­డి మొ­ద­లైం­ది. రా­జ­ధా­ని అమ­రా­వ­తి­లో సం­స్థ­ల­కు భూ­కే­టా­యిం­పు­ల­కు సం­బం­ధిం­చి మం­త్రి­వ­ర్గ ఉప సంఘం భేటీ అయ్యిం­ది. ఈ సం­ద­ర్భం­గా మం­త్రి నా­రా­యణ మా­ట్లా­డు­తూ.. 16 అం­శా­ల­కు గాను 12 అం­శా­లు మం­త్రి­వ­ర్గ ఉప సం­ఘం­లో ఆమో­దం పొం­దా­య­న్నా­రు. 2014- 19 కా­లం­లో రా­జ­ధా­ని­లో భూ­ము­లు కే­టా­యిం­చిన సం­స్థ­ల్లో నా­లు­గు సం­స్థ­ల­ను కొ­న­సా­గి­స్తూ ఆమో­దం తె­లి­పా­మ­న్నా­రు. సెం­ట­ర్ బ్యూ­రో ఆఫ్ ఇన్వె­స్టి­గే­ష­న్‌­కు రెం­డు ఎక­రాల కే­టా­యిం­పు­ను కొ­న­సా­గి­స్తూ ఆమో­దం తె­లి­పా­మ­న్నా­రు. జు­య­లా­జి­క­ల్ ఆఫ్ సర్వే సం­స్థ­కు రెం­డు ఎక­రాల కే­టా­యిం­పు­ను కొ­న­సా­గి­స్తూ అం­గీ­కా­రం తె­లి­పి­న­ట్లు చె­ప్పా­రు. అలా­గే స్టే­ట్ ఫో­రె­న్సి­క్ సై­న్స్ ల్యా­బ్‌­కు ఐదు ఎక­రాల కే­టా­యిం­పు కొ­న­సా­గి­స్తూ ఆమో­ద­ము­ద్ర వే­సి­న­ట్లు తె­లి­పా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కో­ఆ­ప­రే­టి­వ్ బ్యాం­క్ లి­మి­టె­డ్‌­కు మూడు ఎక­రాల కే­టా­యిం­పు­ను కొ­న­సా­గి­స్తూ అం­గీ­కా­రం తె­లి­పా­మ­ని.. ఈ నా­లు­గు సం­స్థ­ల­కు గతం­లో కే­టా­యిం­చిన భూ కే­టా­యిం­పు­ల­ను రి­వై­జ్ చేసి ఆమో­దిం­చి­న­ట్లు మం­త్రి చె­ప్పు­కొ­చ్చా­రు.

ఈ సంస్థలకే కేటాయింపులు

సెం­ట్ర­ల్ బ్యూ­రో ఆఫ్ ఇన్వె­స్టి­గే­ష­‌­న్‌­కు (CBI) 2 ఎక­రా­లు, జి­య­లా­జి­క­‌­ల్ సర్వే ఆఫ్ ఇం­డి­యా­కు 2 ఎక­రా­లు, స్టే­ట్ ఫో­రె­న్సి­క్ సై­న్స్ ల్యా­బ్‌­కు 5 ఎక­రా­లు, ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కో­ప­రే­టి­వ్ బ్యాం­క్ లి­మి­టె­డ్‌­కు 3 ఎక­రా­లు కే­టా­యిం­పు­ల­‌­ను కొ­న­‌­సా­గి­స్తూ ని­ర్ణ­యం తీ­సు­కు­న్నా­రు. 2014- 19లో గె­యి­ల్ ఇం­డి­యా ప్రై­వే­ట్ లి­మి­టె­డ్, అం­బి­కా అగర్ బ‌­త్తి సం­స్థ­కు చే­సిన భూ­కే­టా­యిం­పు­లు రద్దు చే­శా­రు. ఆదాయ పన్ను శా­ఖ­కు 2 ఎక­రా­లు, ఏపీ గ్రా­మీణ బ్యాం­క్‌­కు 2 ఎక­రా­లు, సెం­ట్ర­ల్ బ్యాం­క్ ఆఫ్ ఇం­డి­యా­కు 0.4 ఎక­రా­లు, ఇం­టి­లి­జె­న్స్ బ్యూ­రో (SIB) కి 0.5 ఎక­రా­లు, బ్యూ­రో ఆఫ్ ఇమి­గ్రే­ష­న్కి 0.5 ఎక­రా­లు, బీ­జే­పీ కా­ర్యా­ల­యా­ని­కి 2 ఎక­రాల చొ­ప్పున భూ­మి­ని కే­టా­యి­స్తూ కే­బి­నె­ట్ సబ్ కమి­టీ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది.

Tags

Next Story