Maha Padayatra: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర.. 44 రోజుల తర్వాత..

Maha Padayatra (tv5news.in)
X

Maha Padayatra (tv5news.in)

Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగిసింది. 4

Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగిసింది. 44 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఈ సంకల్ప యాత్ర.. ఎన్నో అడ్డంకులను దాటుకుండా శ్రీవారి చెంతకు చేరింది. అలిపిరి పాదాల వద్దకు చేరుకున్న రైతులు, మహిళలు కొబ్బరికాయలు కొట్టి.. గోవింద నామ స్మరణతో శ్రీవారిని ప్రార్థించారు. జై అమరావతి నినాదాలతో ఆధ్యాత్మిక నగరాన్ని హోరెత్తించారు.

Tags

Next Story