మహానాడుకు ఒక రోజు ముందే చేరుకున్న చంద్రబాబు, లోకేష్‌

మహానాడుకు ఒక రోజు ముందే చేరుకున్న చంద్రబాబు, లోకేష్‌
రాజమహేంద్రవరంలో జరగనున్న మహానాడు సభలో పాల్గొనేందుకు అధినేత చంద్రబాబు,నారా లోకేష్‌ ఒక రోజు ముందే రాజమండ్రికి చేరుకున్నారు

రాజమహేంద్రవరంలో జరగనున్న మహానాడు సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఒక రోజు ముందే రాజమండ్రికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం రాజమహేంద్రవరంలో పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలను పురస్కరించుకుని ఈసారి ఎంతో ప్రతిష్టాతక్మంగా టీడీపీ మహానాడు జరగనుంది. వేమగిరిలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు జరపనుంది టీడీపీ. మహానాడు వేదికగా దాదాపు 25తీర్మానాలు ప్రవేశపెట్టనుంది

Tags

Read MoreRead Less
Next Story