Chiranjeevi_jagan : సీఎం జగన్, చిరంజీవి మధ్య ముగిసిన భేటి..!

Chiranjeevi_jagan : సీఎం జగన్, చిరంజీవి మధ్య ముగిసిన భేటి..!
X
Chiranjeevi_jagan : సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగింది ఈ సమావేశం..

Chiranjeevi_jagan : సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ముగిసింది. దాదాపు గంటన్నర పాటు జరిగింది సమావేశం.. ఈ సమావేశంలో సినీ సమస్యలను సీఎం జగన్ కు వివరించారు చిరంజీవి.. సినిమా టికెట్ల ధరలను పెంచాలని జగన్ ను కోరారు చిరంజీవి.. సినీ పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ దృష్ట్యా సినీ కార్మికులు కష్టాల్లో ఉన్నారని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి...మరోసారి వచ్చి కలుస్తామని సీఎంకు తెలిపారు చిరు... అనంతరం అక్కడి నుండి గన్నవరం ఎయిర్‌ఫోర్ట్‌కు చేరుకున్నారు మెగాస్టార్.

Tags

Next Story