Mekathoti Sucharita : ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

Mekathoti Sucharita : ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా
X
Mekathoti Sucharita : ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది

Mekathoti Sucharita : ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే.. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అయితే.. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులెవరూ రాజీనామా చేయొద్దని కోరారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు.

Tags

Next Story