ఆరోపణలు నిరూపిస్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా : మంత్రి కొడాలి నాని

X
By - TV5 Digital Team |21 Jan 2022 2:44 PM IST
Kodali Nani : తన కల్యాణ మండపంలో కెసినో పెట్టానని నిరూపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు.
kodali Nani : గుడివాడ కెసినో వ్యవహరంలో స్పందించారు ఏపీ మంత్రి కొడాలి నాని. తన కల్యాణ మండపంలో కెసినో పెట్టానని నిరూపిస్తే.. రాజకీయాలనుంచి తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. అంతేకాదు... ఈ ఆరోపణలు నిరూపిస్తే... పెట్రోలు పోసుకుని. నిప్పటించుకుంటానన్నారు మంత్రి కొడాలి నాని. ఎవరొచ్చినా తననేం చేయలేరంటూ ఆవేశంగా మాట్లాడారు కొడాలి నాని.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com