AP : బెజవాడలో వరదలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్

X
By - Manikanta |16 Sept 2024 12:15 PM IST
విజయవాడలో పరిస్థితి మెరుగుపడిందన్నారు మంత్రి నారాయణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి ఆయన పర్యటించారు. కండ్రికలో పారిశుధ్య పనులు జరుగుతుండటంతో.. స్వయంగా ఇళ్లలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు మంత్రి. ఫైరింజన్లతో ఇళ్లను శుభ్రం చేయిస్తున్నట్టు చెప్పారు. మళ్లీ వరద అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం వైసీపీ కుట్రగా భావిస్తున్నామన్నారు. దీనిపై డీజీపీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. విష ప్రచారాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు మంత్రి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com