ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటాను : మంత్రి పెద్దిరెడ్డి

ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటాను : మంత్రి పెద్దిరెడ్డి
ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటాన్నన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ఎస్‌ఈసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటాన్నన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. తాను నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అధికారులు చట్టబద్దంగా వ్యవహరించక పోతే చర్యలు తప్పవన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననన్న మంత్రి నిబద్దతతో ఉంటానని స్పష్టంచేశారు. ప్రభుత్వం ఇచ్చే పారితోషికంతోనే ఏకగ్రీవాలను పెరుగుతున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story