MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్‌..

MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్‌..
X
MLC Ananthababu: ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్‌ తగిలింది.

MLC Ananthababu: ఏపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్‌ తగిలింది. రెండో బెయిల్ పిటిషన్‌ను రాజమండ్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు కొట్టివేసింది. దళిత యువకుడు సుబ్రమణ్యం హత్యకేసులో మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. అటు.. అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని మృతుడి తల్లిదండ్రులు న్యాయ పోరాటం చేస్తున్నారు.

Tags

Next Story