Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..

X
By - Divya Reddy |5 May 2022 9:30 PM IST
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం యలమంచిలిలో దారుణం జరిగింది.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం యలమంచిలిలో దారుణం జరిగింది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యకు యత్నించిన వారిలో తల్లి సహా ముగ్గురు పిల్లలున్నారు. వీరిలో తల్లి చిన్నమ్మడు సహా ఓ కూతరు ప్రాణాలు కోల్పోయింది. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స కోసం రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com