Raghu Rama Krishna Raju : మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయం: ఎంపీ రఘురామ

X
By - TV5 Digital Team |22 Nov 2021 9:45 PM IST
Raghu Rama Krishna Raju : మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయమని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు.
Raghu Rama Krishna Raju : మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గడం ప్రజా విజయమని అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. అమిత్ షా తిరుపతి మీటింగ్‌లో బీజేపీ నేతలకు చెప్పిన తరువాత తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిన పోరాట ఫలితమే ఈ విజయం అని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేసిన అమరావతి రైతులు, మహిళలు, జేఏసీ, ప్రజా సంఘాలకు, మద్దతు తెలిపిన అందరికీ అభినందనలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com