నూతన వ్యవసాయ చట్టాలపై మరోసారి ఆలోచించాలి : ఎంపీ రామ్మోహన్‌నాయుడు

X
By - Nagesh Swarna |8 Dec 2020 6:54 PM IST
నూతన వ్యవసాయ చట్టాలపై మరోసారి ఆలోచించాలని.. ఈ చట్టాల్లో మార్పులు తేవాలంటూ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాయలంలో DROకు వినతిపత్రం ఇచ్చారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. మార్కెట్ కమిటీ, వ్యవసాయ సంఘాల పరిస్థితి ఏమిటన్నది ఈ బిల్లులో స్పష్టత లేదన్నారు. దళారీ, కార్పొరేట్ చేతుల్లోకి ఈ వ్యవసాయం వెళ్లిపోతుందనే భయం రైతుల్లో ఉందన్నారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని కోరారు. అన్నం పెట్టే రైతులకు అన్యాయం చేయొద్దన్నారు రామ్మోహన్‌నాయుడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com