Muslims Ugadi : వెంకన్న దర్శనం కోసం తరలివస్తున్న ముస్లింలు.. ఉగాది రోజున దర్శించుకుంటే
X
By - TV5 Digital Team |2 April 2022 2:45 PM IST
Muslims Ugadi : తిరుమల తొలి గడప దేవుని కడప మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.
Muslims Ugadi : తిరుమల తొలి గడప దేవుని కడప మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది.. ఉగాది పర్వదినాన లక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి హిందువులతోపాటు మహమ్మదీయులు ఎక్కువ సంఖ్యలో తరలివస్తున్నారు.. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు.. బీబీ నాంచారమ్మను వివాహమాడిన వెంకన్నను ఉగాది రోజున దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం.. ఈ నేపథ్యంలో ఉదయాన్నే ఆలయానికి చేరుకుని భక్తి విశ్వాసాలతో స్వామివారికి సేవ చేశారు.. అంతేకాదు, తమ ఇంటి అల్లుడు వెంకటేశ్వరస్వామికి ఉప్పు, పప్పు నిత్యావసర వస్తువులను సమర్పించారు.. వెంకన్నను దర్శించుకోవడం ఆచారంగా వస్తోందని.. దేవుళ్లంతా ఒక్కటేనన్న భావన ఉందని వారు చెప్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com