జాబ్ క్యాలెండర్ కాదు జాదూ క్యాలెండర్- లోకేష్

X
Lokesh File Photo
By - Sambasiva Rao |15 July 2021 1:08 PM IST
Nara Lokesh: జాబ్ క్యాలెండర్ పేరుతో జాదూ క్యాలెండర్ విడుదల చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
Nara Lokesh: జాబ్ క్యాలెండర్ పేరుతో జాదూ క్యాలెండర్ విడుదల చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం, భవిష్యత్తులో ఉద్యమ కార్యాచరణపై వారితో నారా లోకేష్ చర్చించారు. బైబై బాబు అనే నినాదంతో చంద్రబాబును ఓడించామనుకుని రాష్ట్రాన్ని ఓడించారని లోకేష్ అన్నారు. ఫ్యాన్‌కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న జగన్‌రెడ్డి.. ఇప్పడదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. ఇవాళ పరిశ్రమలన్నీ బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయని విమర్శించారు.
Also Read: చాక్లెట్ ప్రియులకు శుభవార్త.. వైట్ చాక్లెట్‌తో వెయిట్ కంట్రోల్..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com