Nara Lokesh : నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్.. !

Nara Lokesh :  నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్.. !
X
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్‌ వచ్చిందని స్వయంగా ట్వీట్‌ చేశారు.

Nara Lokesh : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కరోనా బారిన పడ్డారు. తనకు పాజిటివ్‌ వచ్చిందని స్వయంగా ట్వీట్‌ చేశారు లోకేష్. ప్రస్తుతం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని చెప్పారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్టు చేయించుకోవాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tags

Next Story