తెలుగు ప్రజలకు నారా లోకేష్‌ ఉగాది శుభాకాంక్షలు..!

తెలుగు ప్రజలకు నారా లోకేష్‌ ఉగాది శుభాకాంక్షలు..!
X
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఈ నూతన సంవత్సరంలో మీ ఆశయాలు నెరవేరాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉగాది పురస్కరించుకొని తిరుపతిలో లోకేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.



Tags

Next Story