AP : ఏపీలో మొదలైన కొత్త మద్యం షాపులు

AP : ఏపీలో మొదలైన కొత్త మద్యం షాపులు
X

AP లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. మూడు రోజులుగా అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మద్యం షాపుల పక్కన పర్మిట్‌ రూమ్‌ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కొత్త పాలసీలో ఈ పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించలేడు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందనే టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఈ నిర్ణయంతో షాపుల పక్కన మద్యం తాగే వీలుండే పర్మిట్‌ రూమ్‌ లకు అనుమతి ఇవ్వకపోవడంతో బార్లకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

Tags

Next Story