Andhra Pradesh : ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. కేంద్రం స్పష్టం

Andhra Pradesh :  ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. కేంద్రం స్పష్టం
X
Andhra Pradesh : ఏపీకి ప్రత్యేక హోదా లేదని మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది.

Andhra Pradesh : ఏపీకి ప్రత్యేక హోదా లేదని మరోసారి కేంద్రం తేల్చి చెప్పింది. ఎంపీల ప్రశ్నకు రాతపూర్వకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా సిఫారసు చేయలేదన్న కేంద్ర మంత్రి.. ఏపీ విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచినట్ల స్పష్టం చేశారు.

Tags

Next Story