Pawan Kalyan : అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ సంచలన కామెంట్స్

Pawan Kalyan : అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ సంచలన కామెంట్స్
X

అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రావన్నారు.

పరిశ్రమపై సేఫ్టీ ఆడిట్ చేయాలని ఆదేశించామన్నారు. పరిశ్రమల యజమానులు దీనిపై అవగాహన లేదన్నారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయనేది వాస్తవమన్నారు పవన్‌ కల్యాణ్‌.

Tags

Next Story