Alluri Sitharama Raju District: 421 కేజీల గంజాయి పట్టివేత.. విలువ లక్షల్లో..

X
By - Divya Reddy |31 Aug 2022 10:15 AM IST
Alluri Sitharama Raju District: అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.
Alluri Sitharama Raju District: అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మారేడుమిల్లి మండలం బొడ్లంక గ్రామంలో దాదాపు 421 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు S.E.B అధికారులు. గంజాయి విలువ దాదాపు 8 లక్షల 42వేలు. గంజాయిని తరలిస్తున్న వారిలో ఒకరిని అదుపులో తీసుకున్నారు.మరోవ్యక్తి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com