తిరుపతి అభివృద్ధి జరగాలంటే.. అది బీజేపీతోనే సాధ్యం : పురందేశ్వరి

X
By - TV5 Digital Team |23 March 2021 5:32 PM IST
ఏపీలో నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగడం లేదన్నారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి. 2 వేల కోట్లతో 52 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టామన్నారు.
ఏపీలో నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగడం లేదన్నారు మాజీ కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి. 2 వేల కోట్లతో 52 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టామన్నారు. తిరుపతి మరింత అభివృద్ధి జరగాలంటే..అది బీజేపీతోనే సాధ్యమన్నారు. బీజేపీ ఎంపినే తిరుపతిలో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారామె. తిరుపతిలో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు వేల సంఖ్యలో గుర్తించామన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనసేనతో కలిసి ఉపఎన్నికల్లో బీజేపీ పోటీచేస్తోందన్నారామె.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com