1 March 2021 11:30 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో ప్రతిపక్షనేతకే...

ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ లేకుండా పోయింది: రఘురామ

రేణిగుంటలో ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం దారుణం అని మండిపడ్డారు. నియంతృత్వంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు.

ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ లేకుండా పోయింది: రఘురామ
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. రేణిగుంటలో ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం దారుణం అని మండిపడ్డారు. నియంతృత్వంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ఏపీలో ప్రతిపక్షనేతకే రక్షణ లేకుండా పోయిందని అన్నారు. మున్సిపల్‌ ఎన్నికలంటే వైసీపీకి ఎందుకింత భయం...? అని ప్రశ్నించారు.

Next Story