రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం
వైసీపీ నేతల అధికార దర్పం... సామాన్యుల పాలిట శాపంగా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం ఇందుకు..

వైసీపీ నేతల అధికార దర్పం... సామాన్యుల పాలిట శాపంగా మారింది. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి బూతు పురాణం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇసుక యార్డ్‌ ఇంఛార్జితో ఫోన్‌లో రామచంద్రారెడ్డి దుర్భాషలాడిన ఆడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇసుక లోడింగ్‌ గురించి ఫోన్‌లో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పడానికి వీలుకాని భాషలో తిట్టిన వైసీపీ ఎమ్మెల్యే తీరుపై... విమర్శలు వినిపిస్తున్నాయి.

Tags

Next Story