AP : తగ్గిన మద్యం రేట్లు.. మద్యం ప్రియులకు పండగ

AP : తగ్గిన మద్యం రేట్లు.. మద్యం ప్రియులకు పండగ
X

ఏపీలో మద్యం రేట్లను ప్రభుత్వం తగ్గించింది. చీప్ లిక్కర్ క్వార్టర్ 99కే అందిస్తున్న ప్రభుత్వం మరిన్ని బ్రాండ్లపై రేట్లను తగ్గించింది. రాయల్ ఛాలెంజ్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర 230 నుంచి 210కి, ఫుల్ బాటిల్ 920 నుంచి 840కి తగ్గింది. మ్యాన్షన్ హౌజ్ క్వార్టర్ 220 నుంచి 190కి, ఫుల్ బాటిల్ 870 నుంచి రూ.760కి, యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గించింది. త్వరలోనే మరి కొన్ని కంపెనీల ధరలు తగ్గిస్తారని తెలుస్తోంది.

Tags

Next Story