ఏపీలో మద్యం ప్రియులకు ఉపశమనం

ఏపీలో మద్యం ప్రియులకు ఉపశమనం
X
ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో 411 ప్రకారం..

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవటంపై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో 411 ప్రకారం మద్యం బాటిళ్లు తీసుకువచ్చే అవకాశం ఉన్నా.. ఏపీ పోలీసులు, SEB అధికారులు అరెస్ట్‌ చేస్తున్నారన్న వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. జీవో 411 ప్రకారం 3 మద్యం బాటిళ్లను తెచ్చుకోవచ్చని తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో మద్యం ప్రియులకు ఉపశమనం కల్గినట్లయ్యింది.

Tags

Next Story