గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొన్నాయి.. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.. ఐదుగురికి గాయాలయ్యాయి. గుంటూరు లోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ఘటన జరిగింది. నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న కారు, ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న మరో కారు కనమర్లపూడి వద్ద ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Tags

Next Story