Roja : లడ్డూపై రోజా హాట్ కామెంట్స్

Roja : లడ్డూపై రోజా హాట్ కామెంట్స్
X

తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు దేవుడితో ఆడుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి RK రోజా. వైఎస్‌.జగన్‌ ను రాజకీయంగా శూన్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. చంద్రబాబుకు దేవుడిపై భక్తి లేదన్నారు. లడ్డు వివాదం అడ్డం పెట్టుకుని దేవుడిని తన స్వార్ధం కోసం వాడుకుంటున్నారన్నారు రోజా మధురై మీనాక్షి అడ్డవారిని దర్శించుకున్న తరువాత రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ తిరుమల పర్యటనపై రాజకీయ రగడ కొనసాగుతోంది. తనది మానవత్వ మతమని అని ఏ డిక్లరేషన్ పై రాసుకుంటారో రాసుకోవాలని జగన్ అన్నారు. తిరుమల వస్తానన్న జగన్ ను ఎవరూ అడ్డుకోలేదని.. ఆయనే ఆగిపోయారని చంద్రబాబు అన్నారు.

Tags

Next Story