Sajjala Ramakrishna Reddy : ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనపై సజ్జల ఆగ్రహం

X
By - TV5 Digital Team |7 Feb 2022 8:00 PM IST
Sajjala Ramakrishna Reddy : ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Sajjala Ramakrishna Reddy : ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంతో చర్చించిన జేఏసీలో భాగంగా ఉండి.. సమ్మె విరిమించి.. ఇప్పుడు మళ్లీ ఆందోళన బాట పట్టడమే౦టని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్థికంగా బాగాలేకపోయినా.. ఉన్నంతలో బాగానే చేశామన్నారు సజ్జల. ఇప్పుడు మళ్లీ 26శాతం పీఆర్సీ, 12 హెచ్‌ఆర్‌ఏ డిమాండ్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని.. ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయన ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com