ఏపీ అసెంబ్లీలో సేమ్‌ సీన్‌ రిపీట్.. మళ్ళీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో సేమ్‌ సీన్‌ రిపీట్.. మళ్ళీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్

వరుసగా నాలుగో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో సేమ్‌ సీన్‌ రిపీట్ అయింది. సభా కార్యక్రమాలకు విపక్ష సభ్యులు అడ్డుతగులుతున్నారని అధికార నేతలు ఫైర్ అయ్యారు. గత మూడు రోజుల మాదిరిగానే ఇవాళ కూడా టీడీపీ సభ్యుల్ని స్పీకర్‌ ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయులు, రామకృష్ణబాబు, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్‌, అశోక్‌, రామరాజు సస్పెండ్ అయినవారిలో ఉన్నారు.

Tags

Next Story