MLC Election : ఉభయగోదావరి టీచర్ ఎమ్మెల్సీలో సంచలనం

X
By - Manikanta |9 Dec 2024 4:15 PM IST
ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గోపీ మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లను బట్టి 7 వేల 745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిని విన్నర్‌గా ప్రకటిస్తారు. దాంతో గోపీ మూర్తి ఈ మార్క్‌ను దాటడంతో ఆయన గెలిచినట్లుగా ప్రకటించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com