AP : వల్లభనేని వంశీ ఏడుగురు అనుచరులు అరెస్ట్

AP : వల్లభనేని వంశీ ఏడుగురు అనుచరులు అరెస్ట్
X

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులు ఏడుగురిని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ అలియాస్‌ రాము, అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు , గుర్రం అంజయ్య , గోనూరి సీనయ్య, సురపనేని అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.... అరెస్టు చేసిన వైసీపీ నాయకులను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. దాంతో కంకిపాడు పోలీసుస్టేషన్‌కు కుటుంబ సభ్యులు, వంశీ అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

Tags

Next Story