SHARMILA:"వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం"

SHARMILA:వైసీపీకి, వైఎస్సార్‌కు ఏం సంబంధం
X
వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మహా­నేత వై­ఎ­స్సా­ర్ పేరు పె­ట్టి­నంత మా­త్రా­నా ఆయన ఏమై­నా వారి సొ­త్తా.. లేక పే­టెం­ట్‌ రైటా అని ఏపీ కాం­గ్రె­స్ అధ్య­క్షు­రా­లు షర్మి­లా ప్ర­శ్నిం­చా­రు. వై­ఎ­స్సా­ర్ ఉమ్మ­డి ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్రా­ని­కి ఒక గొ­ప్ప ము­ఖ్య­మం­త్రి అని గు­ర్తు చే­శా­రు. చి­వ­రి క్ష­ణం దాకా తన జీ­వి­తా­న్ని ప్ర­జల కో­స­మే త్యా­గం చే­సిన ప్ర­జా నా­య­కు­డ­ని కీ­ర్తిం­చా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం వై­సీ­పీ­పై కో­పా­న్ని వై­ఎ­స్ రా­జ­శే­ఖ­ర్ రె­డ్డి వి­గ్ర­హాల మీద చూ­పి­స్తుం­ద­ని ఆరో­పిం­చా­రు. తె­లు­గు ప్ర­జల గుం­డె­ల్లో ఆయ­న­ది చె­ర­గ­ని ము­ద్ర అని తె­లి­పా­రు. సం­క్షేమ పథ­కాల అమ­లు­లో ఈ దే­శా­ని­కి దిశా ని­ర్దే­శం YSR అని పే­ర్కొ­న్నా­రు. ప్ర­జా­క్షే­మ­మే పర­మా­వ­ధి­గా చి­వ­రి దాకా పరి­త­పిం­చిన గొ­ప్ప వ్య­క్తి వై­ఎ­స్ రా­జ­శే­ఖ­ర్ రె­డ్డి అని చె­ప్పు­కొ­చ్చా­రు. ఇం­త­టి ప్ర­జా­భి­మా­నం కలి­గిన గొ­ప్ప­నా­య­కు­డి­ని నీచ రా­జ­కీ­యా­లు చేసే వా­రి­తో కలి­పి ఆపా­ది­స్తా­రా.. అని షర్మి­లా మం­డి­ప­డ్డా­రు.ఆయన వి­గ్ర­హాల మీద కక్ష రా­జ­కీ­యా­లు చే­స్తా­రా అని ప్ర­శ్నిం­చా­రు. నం­ది­గామ గాం­ధీ సెం­ట­ర్‌­లో మహా­నేత YSR వి­గ్ర­హా­న్ని తొ­ల­గిం­చ­డం దు­ర్మా­ర్గ­మ­ని ఆవే­దన వ్య­క్తం చే­శా­రు. ఈ చర్య­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్ కాం­గ్రె­స్ పా­ర్టీ పక్షాన తీ­వ్రం­గా ఖం­డి­స్తు­న్నా­మ­ని స్ప­ష్టం చే­శా­రు. వైౌసీపీ మీద కోపాన్ని వైఎస్సార్ విగ్రహాల మీద చూపించి అభిమానులను భాదించొద్దని షర్మిల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story