విజయసాయిరెడ్డి కామెంట్లకు సోమువీర్రాజు కౌంటర్..! ‌

విజయసాయిరెడ్డి కామెంట్లకు సోమువీర్రాజు కౌంటర్..! ‌
X
విజయసాయి కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు సోమువీర్రాజు. తిరుపతి బైఎలక్షన్‌లో డిపాజిట్లు వస్తే చాలు పవన్‌ సీఎం అయిపోయినట్లేనని బీజేపీ నటిస్తోందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

విజయసాయి కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు సోమువీర్రాజు. తిరుపతి బైఎలక్షన్‌లో డిపాజిట్లు వస్తే చాలు పవన్‌ సీఎం అయిపోయినట్లేనని బీజేపీ నటిస్తోందని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. దీనికి కౌంటర్‌గా.. కోర్టులకు చెవిలో పూలు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా.. అలీబాబా 40 దొంగలంతా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారటగా అంటూ ట్వీట్‌ చేశారు సోమువీర్రాజు. క్యాబేజీ పూలు పంపిస్తాం, బెయిల్‌ రద్దవగానే కూరకి ఉపయోగపడతాయంటూ విజయసాయి రెడ్డికి గట్టి కౌంటర్‌ వేశారు.


Tags

Next Story