Tirumala: తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్రా రాజపక్సే ప్రత్యేక దర్శనం..

X
Tirumala: శ్రీవారి దర్శనార్థం శ్రీలంక ప్రధాని మహింద్రా రాజపక్సే దంపతులు తిరుమల చేరుకున్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం కొలొంబో నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయంలో దిగిన రాజపక్సే దంపతులు రోడ్డు మార్గాన తిరుమల చేరుకున్నారు. రాత్రి శ్రీకృష్ణ అతిథి గృహంలో బస చేయగా.. ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీలంక ప్రధాని పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు, అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
