Taneti Vanitha: తల్లులు సరిగా లేకే పిల్లలపై అఘాయిత్యాలు అనే అర్థమొచ్చేలా మంత్రి వ్యాఖ్యలు..

X
Taneti Vanitha: ఏపీ హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అత్యాచార ఘటనలు, మహిళల రక్షణ విషయంలో తల్లుల పాత్రపై ఆమె విమర్శలు చేశారు. తల్లులు తమ పాత్ర తాము సరిగ్గా పోషించకుండా ఇలాంటివి ఆపలేకపోతున్నందుకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌పైన, ప్రభుత్వంపైన నిందలు వెయ్యడం సరికాదని అన్నారు. నిన్న విశాఖలో మాట్లాడిన మంత్రి…. పిల్లల్ని పెంచే విషయంలో తల్లులకు సూచనలు చేస్తూనే.. అత్యాచార ఘటనలో పోలీసుల వైఫల్యం ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
