ఆంధ్రప్రదేశ్

Ayyanna Patrudu on Jagan : జగన్‌ డబ్బులు కోసం ఏమైనా చేయగల సమర్ధుడు : అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu on Jagan : ఆసరా పేరుతో సీఎం జగన్‌... మహిళలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు

Ayyanna Patrudu on Jagan : జగన్‌ డబ్బులు కోసం ఏమైనా చేయగల సమర్ధుడు : అయ్యన్నపాత్రుడు
X

Ayyanna Patrudu on Jagan : ఆసరా పేరుతో సీఎం జగన్‌... మహిళలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. రాష్ట్రంలో 98 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే... మొదటి విడతలో 87 లక్షల మందికి మాత్రమే ఆసరా ఇచ్చారన్నారు. ఇప్పుడు రెండో విడతలో 76 లక్షల మందికి ఆసరా ఇచ్చారని.. మిగిలిన 11 లక్షల మంది మహిళలకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. సంపద సృష్టించలేక రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తున్నారని ఆరోపించారు. ఆసరాకి ఇచ్చిన డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి ఇవ్వలేదని... ఎస్సీ, ఎస్టీ, బీసీ, సహా పలు కార్పొరేషన్ల నుంచి ఇచ్చారని మండిపడ్డారు. జగన్‌ రెడ్డి డబ్బుల కోసం ఏమైనా చేయగల సమర్థుడంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విరుచుకుపడ్డారు.

Next Story

RELATED STORIES