YCP పాలనపై నిప్పులు చెరుగుతున్న TDP నేత‌లు

YCP పాలనపై నిప్పులు చెరుగుతున్న TDP నేత‌లు
నాలుగేళ్ల పాలనలో విశాఖను ధ్వంసం చేశారంటూ మండిపడుతున్నారు

YCP పాలన తీరుపై TDP నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నాలుగేళ్ల పాలనలో విశాఖను ధ్వంసం చేశారంటూ మండిపడుతున్నారు. తమ ఇండ్లనే టార్గెట్‌ చేస్తూ కూల్చివేస్తున్నారంటూ ఆరోపించారు. ఋషికొండ‌ను బోడిగుండును చేశారంటూ ధ్వజమెత్తారు. గంగవరం పోర్ట్‌ని తక్కువ రేటుకే ప్రైవేట్‌ పరం చేశారంటూ ఫైర్ అవుతున్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణలో వైసీపీ విఫలమయ్యిందన్నారు. దసపల్లా, హాయగ్రీవా లాంటి విలువైన భూముల్ని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ విమర్శించారు.

Tags

Next Story