TDP Anitha : ఎంపీ మాధవ్ చేష్టలతో దేశమంతా చులకన అయిపోయాం..

TDP Anitha : ఎంపీ మాధవ్ చేష్టలతో దేశమంతా చులకన అయిపోయాం..
X
TDP Anitha : ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు TDP తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత.

Gorantla Madhav : ఎంపీ గోరంట్ల మాధవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు TDP తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత. మాధవ్‌ చేష్టలతో దేశమంతా చులకనైపోయామన్నారు. ఎంపీ పదవి నుంచి అతన్ని తప్పించేవరకు పోరాటం ఆగదన్నారు అనిత. ఇటీవళ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అది మార్ఫింగ్ వీడియో అని గోరంట్ల వివరణ ఇచ్చారు. ఈ వీడియోను ఇంటలిజెన్స్‌కి పంపిచారు. రిపోర్ట్ ఇంకా రావలసి ఉంది.

Tags

Next Story