నంద్యాలలో టీడీపీ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశం

నంద్యాలలో టీడీపీ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశం

కర్నూలు జిల్లా నంద్యాలలో పార్లమెంట్ స్థాయి టీడీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీ మంత్రులు ఫరూఖ్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ లు పాల్గొన్నారు. ఇటీవల పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబం కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని.. నిందితులకి కఠిన శిక్షలు పడాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.

Tags

Next Story