గవర్నర్‌ భిశ్వభూషన్‌ను కలవనున్న టీడీపీ బృందం

గవర్నర్‌ భిశ్వభూషన్‌ను కలవనున్న టీడీపీ బృందం
X
secకి సహకరించని ఉన్నతాధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు.

ఏపీ గవర్నర్‌ భిశ్వభూషన్‌ను టీడీపీ నేతల బృందం కలవనుంది. secకి సహకరించని ఉన్నతాధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేలాచూడమని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరనున్నారు. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్‌ రావు, బుద్ధ వెంకన్న, మంతెన సత్యనారాయణ రాజు, వైవిబి రాజేంద్రప్రసాద్ తదితరులు గవర్నర్ భవన్‌కు వెళ్తున్న బృందంలో ఉన్నారు.


Tags

Next Story