Kodali Nani : కొడాలి నాని బర్త్ డేలో ఉద్రిక్తత

Kodali Nani : కొడాలి నాని బర్త్ డేలో ఉద్రిక్తత
X

కృష్ణా జిల్లా గుడివాడలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు కొడాలి అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో. కొడాలి నాని పుట్టిన రోజు వేడుకలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. వైసీపీ నేతలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. గుడివాడ పేద ఎరుక పాడులో కూడా కొడాలి ఫ్లెక్సీల ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ చర్యలను వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఐతే.. దీనికి టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు. దీంతో.. పొలిటికల్ హీట్ పెరిగింది.

Tags

Next Story