29 April 2021 10:45 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / టెన్త్, ఇంటర్ పరీక్షలు...

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలి : రఘురామ

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. రేపు ఈ అంశంపై హైకోర్టులో విచారణకు రానుందని తెలిపారు.

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలి : రఘురామ
X

టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. రేపు ఈ అంశంపై హైకోర్టులో విచారణకు రానుందని తెలిపారు. ప్రస్తుతం దేవాలయాలకు కూడా వేళ్లే పరిస్థితి లేదని.. కరోనా తీవ్రత తగ్గే వరకు పరీక్షలు వాయిదా లేదా రద్దు చేయాలని కోరారు. తప్పకుండా రేపు కోర్టు కొన్ని ఉన్మాద చర్యలకు అడ్డుకట్ట వేస్తుందన్నారు ఎంపీ రఘురామకృష్ణం రాజు.

Next Story