Thammineni Seetharam: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెడితే తప్పేంటి.?: తమ్మినేని

Thammineni Seetharam: కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరుపెడితే తప్పేంటి.?: తమ్మినేని
X
Thammineni Seetharam: కోనసీమకు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

Thammineni Seetharam: కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అమలాపురంలో కులాల పేరుతో కురుక్షేత్రం నడుపుతున్నారని స్పీకర్ విమర్శించారు. సమస్య ఉంటే విజ్ఞప్తులతో వెళ్లాలేకానీ.. విధ్వంసాలకు దిగటం సరి కాదన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న పవన్‌కల్యాణ్‌కు బాధ్యత లేదా అని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు..

Tags

Next Story