Vijaywada : పూర్తి స్థాయిలో కొలువుదీరిన దుర్గమ్మ ఆలయ కమిటీ...

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్న ఈ సమయంలో విజయవాడ కనకదుర్గ దేవాలయం పాలకమండలి సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 16 మందిని దుర్గ ఆలయ కమిటీ సభ్యులుగా నియమించింది ప్రభుత్వం. కాగా కొద్ది రోజుల క్రితమే దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.
దుర్గగుడి ఆలయ కమిటీ సభ్యులు..
1. అవ్వారు శ్రీనివాసరావు -విజయవాడ వెస్ట్ -బీజేపీ
2.బడేటి ధర్మారావు -విజయవాడ సెంట్రల్ -టీడీపీ
3.గూడపాటి సరోజినీ దేవి -మైలవరం- టీడీపీ
4.జీవీ నాగేశ్వర్ రావు - రేపల్లె – టీడీపీ
5.హరికృష్ణ - హైదరాబాద్ -టీడీపీ తెలంగాణ
6.జింకా లక్ష్మీ దేవి - తాడిపత్రి – టీడీపీ
7.మన్నె కళావతి -నందిగామ -టీడీపీ
8.మోరు శ్రావణి -దెందులూరు – టీడీపీ
9.పద్మావతి ఠాకూర్ -విజయవాడ వెస్ట్ – జనసేన
10.పనబాక భూలక్ష్మి - నెల్లూరు రూరల్ – టీడీపీ
11.పెనుమత్స రాఘవ రాజు -విజయవాడ సెంట్రల్ బీజేపీ
12. వెలగపూడి శంకర్ బాబు -పెనమలూరు – టీడీపీ
13.సుకాశి సరిత–విజయవాడ వెస్ట్ -టీడీపీ
14. తంబాళపల్లి రమాదేవి - నందిగామ -జనసేన
15. తోటకూర వెంకట రమణారావు తెనాలి - జనసేన
16.అన్నవరపు శివ పార్వతి - పెనమలూరు - టీడీపీ
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com