నెల్లూరులో గ్యాస్ లీకై.. ముగ్గురి మృతి

X
By - TV5 Digital Team |11 May 2021 12:53 PM IST
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు.
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చండ్రపడియాలో విషాదం చోటు చేసుకుంది. ఓ రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అటు గతంలోనూ ఈ ఫ్యాక్టరీలో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com