Tirumala Rains: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనాల రాకపోకలకు అంతరాయం..

Tirumala Rains: తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు.. వాహనాల రాకపోకలకు అంతరాయం..
X
Tirumala Rains: తిరుమల కొండల్లో ఎడతెగకుండా వర్షం కురుస్తోంది.

Tirumala Rains: తిరుమల కొండల్లో ఎడతెగకుండా వర్షం కురుస్తోంది. కొడచరియలు విరిగిపడి ఘాట్‌ రోడ్డు ధ్వసమైంది. అక్కడక్కడ రోడ్లు తెగిపోయాయి. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. దీంతో అలపిరి నుంచి తిరుమల వెళ్లే రెండో ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. అలిపిరి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొండ చరియలు తొలగించి.. రోడ్లు మరమ్మత్తులు చేసి.. రెండో ఘాట్‌ రోడ్డులో ట్రాఫిక్‌ పునరుద్దరణకు టీటీడీచర్యలు చేపట్టింది

Tags

Next Story