Tirumala :తిరుమల సమాచారం : కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala :తిరుమల సమాచారం :  కొనసాగుతున్న భక్తుల రద్దీ
Tirumala : కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న (శుక్రవారం ) శ్రీవారిని 28, 858 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Tirumala : కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న (శుక్రవారం ) శ్రీవారిని 28, 858 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 15,235 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.43 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమల శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ లేదా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది టీటీడీ.. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనం చేసుకోవాలని టీటీడీ సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story