Tirupati Floods: ఏ క్షణమైనా రాయల చెరువుకు గండిపడే అవకాశం.. తిరుపతిలో..

Tirupati Floods (tv5news.in)

Tirupati Floods (tv5news.in)

Tirupati Floods: భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని రాయల చెరువు ప్రమాదపు అంచుకు చేరింది.

Tirupati Floods: భారీ వర్షాల కారణంగా తిరుపతిలోని రాయల చెరువు ప్రమాదపు అంచుకు చేరింది. ఎగువ నుంచి వరద ప్రవాహం చేరడంతో... రాయల చెరువుకు ఏ క్షణమైనా గండి పడే ప్రమాదముంది. చెరువు చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు గనుక గండి పడితే... తమ గ్రామాలు పూర్తిగా మునిగిపోయాని భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Tags

Next Story