Tirupati Laddu: శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం..

Tirupati Laddu: శ్రీవారి లడ్డూ తయారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం..
Tirupati Laddu: శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచడానికి టీటీడీ ఆర్గానిక్ బాట పట్టింది.

Tirupati Laddu: శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచడానికి టీటీడీ ఆర్గానిక్ బాట పట్టింది. సేంద్రియ పద్ధతుల్లో పండించిన శనగపప్పుతో పాటు.. గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన దినుసులు, ధాన్యాలు కొనుగోలుకు శ్రీకారం చుట్టింది.

  • ఆర్గానిక్‌ బాట పట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం
  • శ్రీవారి లడ్డూ నాణ్యత పెంచేందుకు ఆర్గానిక్‌ సరుకుల కొనుగోలు
  • సేంద్రియ పద్ధతుల్లో పండించిన శనగపప్పుతో పాటు…
  • గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన దినుసులు, ధాన్యాలు కొనుగోలు
  • ఆర్గానిక్‌ వస్తువుల వాడకంపై అవగాహన కల్పిస్తామంటున్న అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డి

Tags

Read MoreRead Less
Next Story