Tirupati Rains: తిరుపతిలోని స్వర్ణముఖి నదీ ప్రవాహ ధాటికి కుప్పకూలిన భవనం..

X
Tirupati Rains (tv5news.in)
By - Divya Reddy |19 Nov 2021 2:58 PM IST
Tirupati Rains: తిరుపతిలో ఎడతెరపిలేని వర్షాలకు తిరుచానూరు స్వర్ణముఖినది ఉధృతంగా ప్రవహిస్తోంది.
Tirupati Rains: తిరుపతిలో ఎడతెరపిలేని వర్షాలకు తిరుచానూరు స్వర్ణముఖినది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటకి నది ఓడ్డున ఇల్లు కుప్పకూలిపోయింది. ఈఘటన వేకువ జామున 5 గంటల ప్రాంతంలో జరిగింది. బాధిత కుటుంబం తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడింది. ఈనేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ఎంపీపీ మోహిత్ రెడ్డి పరామర్శించారు.దీనిపై మరింత సమాచారాన్ని మాప్రతినిధి అందిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com